RCB గెలుపు.. విరాట్ కోహ్లీ స్టెప్పులు (వీడియో)

27చూసినవారు
రెండోసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన ఆర్‌సీబీ విజయోత్సవాల్లో భాగంగా విరాట్ కోహ్లీ ఆనందంలో మునిగిపోయారు. ట్రోఫీ గెలిచిన వెంటనే కోహ్లీ డ్యాన్స్ చేస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో బెంగళూరు జట్టు, అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. కోహ్లీ సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్