టాస్ గెలిచిన RCB

2చూసినవారు
టాస్ గెలిచిన RCB
ఐపీఎల్‌లో నేడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్‌ (MI) జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్