తెలంగాణ అప్పులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
కేటీఆర్, హరీష్ రావులు తానకు పిల్లలతో సమానమని, వారితో చర్చ అనవసరమని, నేరుగా కేసీఆరే చర్చకు రావాలని జూపల్లి డిమాండ్ చేశారు.