భారత్ - పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూయర్‌షిప్

11చూసినవారు
భారత్ - పాక్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూయర్‌షిప్
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 28.4 మిలియన్ల మంది వీక్షించారు. మొత్తం తొలి 13 మ్యాచ్‌లకు 60 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గత ప్రపంచ కప్‌తో పోలిస్తే నిమిషాలపరంగా 12 రెట్లు అధికంగా మ్యాచ్‌లు చూశారు, మొత్తం 7 బిలియన్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ను 4.8 మిలియన్ల మంది వీక్షించారు. సెమీస్‌కు చేరుకోవడానికి భారత్‌కు మిగిలిన మ్యాచ్‌లు కీలకం కానున్నాయి.