ఆదిలాబాద్‌కు రెడ్ అలర్ట్.. 46 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

3668చూసినవారు
ఆదిలాబాద్‌కు రెడ్ అలర్ట్.. 46 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం తీవ్రమైంది. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్