తెలంగాణలోని పది జిల్లాలకు రెడ్‌ అలర్ట్ (వీడియో)

45117చూసినవారు
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ఈరోజు ఏ క్షణమైనా తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, తీరప్రాంత ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్