హోమ్ లోన్ వడ్డీ భారం తగ్గిపునకు ఆర్థిక నిపుణుల సూచనలు

9037చూసినవారు
హోమ్ లోన్ వడ్డీ భారం తగ్గిపునకు ఆర్థిక నిపుణుల సూచనలు
సొంతిల్లు కల నెరవేర్చుకోవడానికి తీసుకునే గృహ రుణంపై భారీ వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్థిక నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. లోన్ తీసుకున్న మొదటి 5-7 ఏళ్లలో 'ఫ్రంట్-లోడింగ్' పద్ధతిలో ఈఎంఐని ప్రతి సంవత్సరం 5-10% పెంచుకుంటూ వెళ్లడం, అలాగే తొలి ఐదేళ్లలో అదనపు చెల్లింపులు చేయడం ద్వారా అసలు మొత్తాన్ని వేగంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల వడ్డీ రూపంలో లక్షలాది రూపాయలు ఆదా చేయవచ్చని, తద్వారా ఆర్థిక స్వేచ్ఛను త్వరగా పొందవచ్చని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్