రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై స్టంట్స్ (వీడియో)

13370చూసినవారు
పెద్దలు, పిల్ల‌లు అనే తేడా లేకుండా ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియో భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. ఓ యువ‌కుడు రైలు వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌క‌రంగా రైల్వే ట్రాక్‌పై ప‌డుకున్నాడు. దీన్ని తోటి యువ‌కులు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియాల్సి ఉంది. దీనిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్