రీజెన్సీ సెరామిక్స్ వ్యవస్థాపకుడు జీఎన్ నాయుడు కన్నుమూత

57చూసినవారు
రీజెన్సీ సెరామిక్స్ వ్యవస్థాపకుడు జీఎన్ నాయుడు కన్నుమూత
రీజెన్సీ సెరామిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు జీఎన్ నాయుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1983లో ఆయన రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించారు. జీఎన్ నాయుడు స్వగ్రామం కడప జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లె.
Job Suitcase

Jobs near you