డిగ్రీ విద్యార్థులకు 'రిలయన్స్' రూ.2 లక్షలు.. అప్లై చేశారా?

8174చూసినవారు
డిగ్రీ విద్యార్థులకు 'రిలయన్స్' రూ.2 లక్షలు.. అప్లై చేశారా?
రిలయన్స్ ఫౌండేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ స్కాలర్‌షిప్ పథకానికి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు రూ. 2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ఇంటర్/ప్లస్ 2లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 15 లక్షలకు మించని విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్​కు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్