లిక్కర్ కేసులో కవితకు ఊరట

6చూసినవారు
లిక్కర్ కేసులో కవితకు ఊరట
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇదే కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :