మైగ్రేన్ తలనొప్పికి యోగాతో ఉపశమనం!

7597చూసినవారు
మైగ్రేన్ తలనొప్పికి యోగాతో ఉపశమనం!
మైగ్రేన్ బాధితులు పడే తీవ్రమైన తలనొప్పి, వికారం వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాలు అద్భుతంగా పనిచేస్తాయి. బాలసనం, అధో ముఖ స్వనాసనం, విపరీత కరణి వంటి ఆసనాలు మెడ, భుజాల ఒత్తిడిని తగ్గించి, మెదడుకు రక్త ప్రసరణను పెంచి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. రోజువారీ జీవితంలో కొద్ది సమయం కేటాయించి ఈ ఆసనాలను సాధన చేయడం ద్వారా మైగ్రేన్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే, తీవ్రత ఎక్కువగా ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్