దుబాయ్ లో చిక్కుకున్న బళ్లారి వాసులు (వీడియో)

6చూసినవారు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటుడు మంచు విష్ణు, పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ప్యాకేజీ ట్రిప్‌కు వెళ్లి దుబాయ్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన బళ్లారి, సిరుగుప్ప, చిత్రదుర్గ పర్యటకులతో పాటు మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కూడా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్