త్వరలో ANM, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు: మంత్రి

11చూసినవారు
త్వరలో ANM, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు: మంత్రి
TG: వైద్యారోగ్యశాఖలో ఇప్పటి వరకు 18,000 పోస్టుల భర్తీ చేశామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ, CSR నిధులు ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు. బాల సదనాలు, అంగన్వాడీలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్