US పర్యటనలో బ్రిటన్ రాజు చార్లెస్-III ను న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మన్దేనీ చారిత్రక కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి అప్పగించాలని కోరారు. 1849లో పంజాబ్ మహారాజు దులీప్ సింగ్ బ్రిటిష్ వారికి అప్పగించిన ఈ 108 క్యారెట్ల వజ్రంపై భారత్, ఇరాన్, పాకిస్థాన్ దేశాలు హక్కులు కోరుతున్నాయి. ప్రస్తుతం ఇది విక్టోరియా మహారాణి కిరీటంలో ఉంది.