రేవంత్‌ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: కేటీఆర్‌

7251చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, BRSపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారా? లేరా? అనే సందేహం వ్యక్తం చేస్తూ, ఢిల్లీకి 72 సార్లు వెళ్లి రేవంత్ రెడ్డి ఏం సాధించారని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్