రేవంత్ రెడ్డికి భయం మొదలైంది: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (వీడియో)

7571చూసినవారు
రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనకు భయం మొదలైనట్లుందని, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవికి ఉపద్రవం వస్తున్నట్లుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం కాదని రేవంత్ రెడ్డి అన్నప్పుడే ఆయన ఓటమిని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రోజు కూర్చొని చేయకూడని పనులు చేస్తున్నారని, ఆయన మూర్ఖత్వం, అజ్ఞానం వల్ల అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్