
గవర్నర్ ను కలవనున్న AIADMK ప్రధాన కార్యదర్శి పలని స్వామి !
మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు గవర్నర్ ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఏడపడి పళనిస్వామి కలవనున్నారు. ఈ సమావేశంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్ కి మద్దతుగా క్యాంపులో ఉన్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో, అన్నాడీఎంకే టీవీకే విజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకే మద్దతిస్తే, విజయ్ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.




