రేవంత్ రెడ్డి ముస్లింలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ ముస్లీం నేత

2చూసినవారు
రేవంత్ రెడ్డి ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముస్లిం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ముస్లిం నేతలను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. అరటి పండ్ల వ్యాపారం చేసుకునే రహమత్ నగర్ కార్పొరేటర్ షఫీ హోటల్ ను సీజ్ చేశారని, ఆయన ముస్లిం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని రేవంత్ రెడ్డి అనడం అన్యాయమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్