TG: రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలపై జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సలహా ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ ఆ దొంగలను పట్టుకోవడంతో చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి పారిపోయాడని, ఆయన వెళ్లిపోవడం మంచిదైందని, లేదంటే హైదరాబాద్‌లో హక్కుందని నాలుగేళ్లు తిప్పలు పెట్టేవారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.