వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి

4చూసినవారు
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. జగిత్యాల వేదికగా ఆయనతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనే మెరుగని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్