బియ్యం నీటితో ఆరోగ్యానికి చాలా మేలు: నిపుణులు

10293చూసినవారు
బియ్యం నీటితో  ఆరోగ్యానికి చాలా మేలు: నిపుణులు
గంజి లేదా బియ్యం కడిగిన నీరు వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణాశయానికి హాయినిచ్చి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే ఇది మేలైనది. ఇందులో సహజ సిద్ధమైన పిండి పదార్థాలు ఉండటం వల్ల నీరసాన్ని తగ్గించి ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపి రుచిని పెంచుకోవచ్చు. ఒక గ్లాసు గంజి నీటి ద్వారా సుమారు 50 కేలరీల శక్తి, 11 గ్రాముల కార్బోహైడ్రేట్లు, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్