స్లిప్పర్స్‌తో బైక్ నడిపితే జరిమానా!

19971చూసినవారు
స్లిప్పర్స్‌తో బైక్ నడిపితే జరిమానా!
మోటార్ వెహికిల్ చట్టం, 1988 ప్రకారం, స్లిప్పర్స్‌తో బైక్ నడపడం నేరుగా నిషేధం కాదు. కానీ పాదం జారిపోవడం లేదా బ్రేక్/క్లచ్‌పై నియంత్రణ కోల్పోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే పోలీసుల రూ. 100 నుంచి రూ. 500 వరకు జరిమానా విధించవచ్చు. రైడర్, ఇతరుల భద్రతను కాపాడటమే చట్టం ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి, బైక్ నడిపేటప్పుడు ఫిట్ షూ లేదా స్పోర్ట్స్ షూ ధరించడం ఉత్తమం. ఇది బ్రేక్, క్లచ్‌ను సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.