కోల్‌కతా నైట్‌రైడర్స్–లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించి జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌కు ఆయన కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ హాజరై స్టేడియంలో సందడి చేశారు. రింకూ సిక్సులు బాదుతుంటే ‘వన్స్ మోర్’ అంటూ ఉత్సాహంగా చీర్ చేసిన వీడియోను KKR సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఈ టైంలో అతని ప్రదర్శన చూసి తన మామయ్య ఎంతో ఆనందించేవారని, ఆయనను చాలా మిస్ అవుతున్నామని ప్రియా సరోజ్ భావోద్వేగంగా తెలిపారు.