
కొత్త శానిటరీ ప్యాడ్స్‌లో ఫంగస్ (వీడియో)
కొత్త శానిటరీ ప్యాడ్స్‌లో ఫంగస్ అంటూ ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఓ మహిళ సీల్డ్ ప్యాక్ నుంచి ఒక శానిటరీ ప్యాడ్‌ను బయటకు తీసింది. అది చూడటానికి శుభ్రంగా కనిపిస్తోంది. కానీ వెలుగుతున్న లైట్ దగ్గర శానిటరీ ప్యాడ్‌ను తీసుకెళ్లి ఉంచగా.. అందులో ఫంగస్ కనిపిస్తోంది. దాంతో మహిళల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి ప్యాడ్స్ వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయోనని భయపడుతున్నారు.




