జైపుర్‌లో రోడ్డు ప్రమాదం..10మంది మృతి (వీడియో)

67చూసినవారు
జైపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. మద్యం మత్తులో ఉన్న డంపర్ ట్రక్ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 50 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్