జైపుర్‌లో రోడ్డు ప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య (వీడియో)

1చూసినవారు
రాజస్తాన్‌లోని  జైపుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డంపర్ ట్రక్ డ్రైవర్ పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది చనిపోగా.. ప్రస్తుతం మరో 9  మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాయాలైనవారు చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్