బొమ్మ తుపాకీతో నగల షాపులో చోరీ (వీడియో)

559చూసినవారు
గుజరాత్‌లోని మెహ్‌సానాలో జూన్ 28న షాకింగ్ ఘటన జరిగింది. ఓ నగల దుకాణంలోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. బొమ్మ తుపాకీ, కత్తితో ఓనర్‌ను వారు బెదిరించారు. అనంతరం ఓనర్‌పై దొంగలు దాడికి పాల్పడ్డారు. దుకాణంలోని నగలు, డబ్బును తీసుకుని పరారయ్యారు. సమీపంలో ఉన్న కొందరు స్పందించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు తీవ్రంగా గాలించి ఇద్దరు నిందితులను బంధించారు. చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్