ముగిసిన రోబో శంకర్ అంత్యక్రియలు (వీడియో)

73337చూసినవారు
ప్రముఖ తమిళ హాస్య నటుడు రోబో శంకర్ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనారోగ్యంతో మరణించిన రోబో శంకర్‌కు వలసరవక్కంలోని అభిమానులు భారీ సంఖ్యలో నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రోబో శంకర్ అంత్యక్రియల ఊరేగింపు ప్రారంభమైంది. వెండితెర, బుల్లితెర నటులు, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించిన అనంతరం, వలసరవక్కం విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్