టెస్లా క్లబ్‌లో రోహిత్ శర్మ.. కొత్త కారు కొనుగోలు (వీడియో)

11866చూసినవారు
ఇటీవల ముంబయిలో జరిగిన సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమానికి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి టెస్లా కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. టెస్లాకనామిక్స్‌ ఈ ఫోటోను పోస్ట్ చేయగా, ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేశారు. రోహిత్ కారు నంబర్ ప్లేట్‌పై 3015 ఉండగా, ఇది అతని కుమార్తె సమైరా (డిసెంబర్ 30), కొడుకు అహాన్ (నవంబర్ 15) పుట్టినరోజులను సూచిస్తుంది.

సంబంధిత పోస్ట్