రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మ

21చూసినవారు
రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మ
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు (343*) కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్‌పై మూడో వన్డేలో సిక్సర్ కొట్టి ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (342 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (179 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ (177 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

సంబంధిత పోస్ట్