రోహిత్ శర్మ కాళ్లు మొక్కబోయిన ఫ్యాన్ గర్ల్.. వైరల్ వీడియో

13878చూసినవారు
ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కబోయిన ఓ ఫ్యాన్ గర్ల్ వీడియో వైరల్ అవుతోంది. రోహిత్‌ను కలిసిన లేడీ ఫ్యాన్ ఆయన కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించింది. దీంతో రోహిత్ వెంటనే వద్దంటూ వెనక్కి జంప్ చేశారు. ఆయన రియాక్షన్ చూసి వెనకాలే ఉన్న భార్య రితిక నవ్వుతూ కనిపించారు. అనంతరం ఫ్యాన్ గర్ల్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన హిట్‌మ్యాన్ ఆమెతో ఫొటో దిగారు.

సంబంధిత పోస్ట్