ఆటోలో యువతితో రొమాన్స్.. పోలీసుల వార్నింగ్(వీడియో)

44937చూసినవారు
TG: కొందరు యువతీయువకులు పబ్లిక్ ప్రదేశాల్లోనే రొమాన్స్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. HYD పరిధిలోని చాదర్‌ఘాట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆటో డ్రైవర్ ఓ అమ్మాయిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేశాడు. ఈ వీడియో SMలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై CP సజ్జనార్ చర్యలకు ఆదేశించారు. చాదర్‌ఘాట్‌ పోలీసులు సదరు ఆటో డ్రైవర్‌ను గుర్తించి పీఎస్ కు పిలిపించారు. తల్లి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలాంటి పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్