బైక్ పై ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

46770చూసినవారు
బైక్ పై ప్రయాణిస్తూ ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయింది. ప్రియుడి ఒడిలో కూర్చున్న ప్రియురాలు అతడిని హత్తుకుని ముద్దులు పెట్టింది. వీరి వెనకాలే కారులో వస్తున్న ప్రయాణికులు ఈ తతంగాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కాంకేర్‌లో చోటు చేసుకుంది. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు బైకును ఓయోగా మార్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్