సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫామ్ మీద ఒక ప్రేమ జంట రొమాన్స్‌లో మునిగిపోయారు. వారిని గమనించిన ఓ నెటిజన్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అయితే రైల్వే స్టేషన్ ను OYO గా మార్చారని అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఇది మాత్రం @ShivrajXind అనే 'X' ఖాతాలో షేర్ చేయబడింది.