క్రిస్మస్ బరిలో 'చాంపియన్'

17368చూసినవారు
క్రిస్మస్ బరిలో 'చాంపియన్'
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న 'చాంపియన్' చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పండుగ సీజన్, న్యూ ఇయర్ సెలవులు కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని చిత్రయూనిట్ ఆశిస్తోంది. ఈ చిత్రంలో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది.