స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కుళ్ళిన గుడ్లు.. కస్టమర్ ఆగ్రహం (వీడియో)

35చూసినవారు
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా 'Dr Hen' కంపెనీ గుడ్ల ట్రే ఆర్డర్ చేసిన కస్టమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డర్ చేసిన దాదాపు ప్రతీ గుడ్డు కుళ్ళిపోయి ఉండటంతో, ఎక్కువ డబ్బులు చెల్లించినా నాణ్యమైన ఆహారం అందడం లేదని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్