నవంబర్ 13 నుంచి ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ పీఈటీ పరీక్షలు

21351చూసినవారు
నవంబర్ 13 నుంచి ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ పీఈటీ పరీక్షలు
ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 పీఈటీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హత సాధించిన 42,143 మంది అభ్యర్థులు నవంబర్ 13 నుంచి డిసెంబర్ 6 వరకు పీఈటీ పరీక్షలకు హాజరుకావాలి. ఈ-కాల్ లెటర్‌లను పరీక్ష తేదీలకు కనీసం 2 వారాల ముందుగా వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. 4,208 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టింది. పీఈటీ, పీఎంటీ క్లియర్ చేసిన వారికి అదే రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్