RR బ్యాటింగ్ పూర్తి.. గుజరాత్ టార్గెట్ 215
By Ravinder 300చూసినవారుIPL-2026: క్వాలిఫయర్-2లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. వైభవ్ (96), జడేజా(45*) రాణించారు. జైస్వాల్ (2), ధ్రువ్ జురెల్ (7), రియాన్ పరాగ్ (11), దాసున్ శనక(3), జోఫ్రాఆర్చర్(7) పరుగులు చేశారు. చివర్లో డోనోవన్ ఫెరీరా (38*) దూకుడుగా ఆడారు. GT బౌలర్లు జాసన్ హోల్డర్ 2, రబాడ 2, సిరాజ్, ప్రసిద్ధ్ తలో వికెట్ తీశారు.