చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. చివర్లో పోరాడిన జెమీ ఓవర్టన్ (43) రనౌట్ కాగా, అన్షుల్ కాంబోజ్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 128 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇది చిన్న టార్గెట్ అయినప్పటికీ బౌలర్ల ప్రదర్శనపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.