RR vs RCB: 15 బంతుల్లో వైభవ్‌ సూర్యవంశీ హాఫ్‌ సెంచరీ

0చూసినవారు
RR vs RCB: 15 బంతుల్లో వైభవ్‌ సూర్యవంశీ హాఫ్‌ సెంచరీ
ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భువీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు, చివరి బంతికి ఫోర్‌ బాదిన వైభవ్‌, క్రీజులో 57 పరుగులతో, జురేల్‌ 71 పరుగులతో ఉన్నారు. వీరిద్దరి మధ్య 8 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. రాజస్థాన్‌ విజయానికి 90 బంతుల్లో 129 పరుగులు అవసరం. 5 ఓవర్లకు స్కోర్‌ 73/1గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్