RR vs SRH: రాజస్థాన్ మూడో వికెట్ డౌన్

32చూసినవారు
RR vs SRH: రాజస్థాన్  మూడో వికెట్ డౌన్
IPL-2026: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. వైభవ్ (97), జైస్వాల్ (29), ధ్రువ్ జురెల్ (50) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రియాన్ పరాగ్ (14), డోనోవన్ ఫెరీరా(0) ఉన్నారు. రాజస్థాన్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 194/3 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్