RR vs SRH: వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ

79చూసినవారు
IPL-2026: రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో RR బ్యాటర్ వైభవ్ దూకుడుగా ఆడుతున్నారు.16 బంతుల్లోనే 87 సిక్సులు, ఒక ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 4.1 ఓవర్లలోనే రాజస్థాన్ 67 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్