టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RR

25చూసినవారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RR
IPL-2026: ముల్లన్‌పూర్‌ వేదికగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన RR బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో GT ఫీల్డింగ్ చేయనుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్