వాణిజ్య పంటలు సాగుచేసే రైతులకు ఏకారాకు రూ.10,000 ప్రోత్సాహకం!

5చూసినవారు
వాణిజ్య పంటలు సాగుచేసే రైతులకు ఏకారాకు రూ.10,000 ప్రోత్సాహకం!
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రైతులను వరి పంటకు బదులుగా ఇతర పంటల సాగువైపు మళ్లీంచేందుకు కీలక ప్రతిపాదన తీసుకరానుంది. పప్పుధాన్యాలు, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తే ఆ రైతులకు ఎకరాకు రూ.10,000 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై CM రేవంత్ అధికారులతో చర్చిస్తున్నారు. పంజాబ్‌లో రైతులకు రూ.17,000 ప్రోత్సాహకం అందించే స్కీమ్ అమల్లో ఉంది.

సంబంధిత పోస్ట్