చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో జులై 25న భారీ వరదలతో ఓ నగల షాపు నుంచి స
ుమారు 20 కిలోల బంగారం, నగదు కొట్టుకుపోయాయి. వీటి విలువ 10 మిలియన్ యువాన్లు (ద
ాదాపు రూ.12 కోట్లు) ఉంటుందని షాప్ యజమాని వెల్లడించారు. దీంతో ఆభరణాలను వెతికేందుకు వీ
ధుల్లో స్థానికులు ప
ోటీపడ్డారు. కొంత మంది స్వచ్ఛందంగా బంగారం వెనక్కి ఇచ్చారు. ఇప్పటివరకు కేజీ బంగారం మాత్రమే లభ్యమైంది. దీనికి సంబంధించిన వీడియోలు
నెట్టింట వైరల్‌గా మారాయి.