'సరళ్ పెన్షన్ యోజన'తో ప్రతి నెలా రూ.12,500

12489చూసినవారు
'సరళ్ పెన్షన్ యోజన'తో ప్రతి నెలా రూ.12,500
కేవలం 40 ఏళ్ల నుంచే ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశాన్ని LIC కల్పిస్తోంది. ఇందుకు 'సరళ్ పెన్షన్ యోజన' పథకాన్ని LIC అమలు చేస్తోంది. ఇందులో 40 నుంచి 80 ఏళ్లలోపు వారు చేరొచ్చు. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. రూ.30 ల‌క్ష‌ల విలువైన యాన్యుటీ కొనుగోలు చేస్తే నెలకు రూ.12,500ల చొప్పున జీవితాంతం పెన్షన్ వస్తుంది. పాలసీదారు మరణిస్తే చెల్లించిన పెట్టుబడిని నామినీకి అందిస్తారు.
Job Suitcase

Jobs near you