రూ.755 చెలిస్తే రూ. 15 లక్షల బీమా

25721చూసినవారు
రూ.755 చెలిస్తే రూ. 15 లక్షల బీమా
ప్రస్తుత కాలంలో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ తక్కువ ప్రీమియంతో బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. 18 నుంచి 65 ఏళ్ల వయసు వారు ఏడాదికి రూ.755 ప్రీమియం చెల్లిస్తే రూ.15 లక్షల బీమా, రూ. 520 ప్రీమియంతో రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ రెండు బీమాల్లో ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడిన మొత్తం వర్తిస్తుంది. రూ.370 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా కూడా ఉంది. వీరు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వస్తే రూ. 50 వేలు అందిస్తారు.