ఈ స్కీమ్‌లో ప్రభుత్వం నుంచి మీ బిజినెస్‌కు రూ.15 లక్షలు (వీడియో)

31140చూసినవారు
సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వరికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వ్యాపారానికి రూ.15 లక్షల వరకు గరిష్టంగా అందిస్తోంది. ఈ లోన్‌తో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ కిరాణా దుకాణం, ఆహార విక్రయ కేంద్రం, మొబైల్ రిపేర్ సెంటర్ లేదా మీ ఇంట్రెస్ట్‌కు తగ్గట్టు ఇంకేదైనా వ్యాపారం ప్రారంభించవచ్చు. అయితే మీరు SHGలో సభ్యులై ఉండాలి. ఈ లోన్ పొందడానికి అర్హతలు, షరతులు, ఇది పొందే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్