శ్రీవారికి రూ. 2కోట్లు విలువైన వైజయంతి మాల బహూకరణ

14827చూసినవారు
శ్రీవారికి రూ. 2కోట్లు విలువైన వైజయంతి మాల బహూకరణ
AP: తిరుమల శ్రీవారికి టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు తేజస్వి రూ.2 కోట్ల విలువైన వైజయంతి మాలను బహూకరించారు. కుటుంబసభ్యులతో కలిసి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి ఈ మాలను అందజేశారు. ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, స్వచ్ఛమైన బంగారంతో వైజయంతి మాలను తయారు చేయించినట్లు తేజస్వి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్